Mon, Aug 10, 2026
YouTube
Rivx Studios
News Thumb బాన్సువాడలో దోమల నివారణకు ఫాగింగ్‌ News Thumb ఎల్లయ్య చెరువు పూడికతీత ఫలితం... బోర్లు, బావుల్లో జలకళ News Thumb పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 15 చివరి గడువు. News Thumb ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. News Thumb పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు... News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష News Thumb ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీపై మాజీ వార్డు సభ్యుడు అక్బర్ ఆగ్రహం News Thumb బాన్సువాడలో ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు. News Thumb ప్రధానిపై అనుచిత పోస్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీజేపీ వినతి. News Thumb బాన్సువాడలో దోమల నివారణకు ఫాగింగ్‌ News Thumb ఎల్లయ్య చెరువు పూడికతీత ఫలితం... బోర్లు, బావుల్లో జలకళ News Thumb పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 15 చివరి గడువు. News Thumb ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. News Thumb పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు... News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష News Thumb ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీపై మాజీ వార్డు సభ్యుడు అక్బర్ ఆగ్రహం News Thumb బాన్సువాడలో ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు. News Thumb ప్రధానిపై అనుచిత పోస్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీజేపీ వినతి.
తాజా వార్తలు
ఎల్లయ్య చెరువు పూడికతీత ఫలితం... బోర్లు, బావుల్లో జలకళ - Rivx Studios
Banswada News

ఎల్లయ్య చెరువు పూడికతీత ఫలితం... బోర్లు, బావుల్లో జలకళ

Published on August 10, 2026 at 12:49 PM

0 Views

Quick Summary:

13వ వార్డు టీచర్స్ కాలనీ వాసుల హర్షం

5టీవీ న్యూస్ బాన్సువాడ : బాన్సువాడ బతుకమ్మ : ఎన్నో దశాబ్దాలుగా పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయిన ఎల్లయ్య చెరువు.ఇటీవల చేపట్టిన పూడికతీత పనులతో జలసిరితో కళకళలాడుతోంది. చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో టీచర్స్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సుమారు 75 ఏళ్లుగా పూడికతీతకు నోచుకోని ఎల్లయ్య చెరువులో పూడికతీత పనులు చేపట్టడం వల్ల చెరువుకు కొత్త రూపు వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తీసుకున్న నిర్ణయంతో చెరువు అభివృద్ధి సాధ్యమైందని వారు తెలిపారు.చెరువు పూడికతీత పనులు పూర్తవడంతో వర్షపు నీటిని అధికంగా నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడిందని, తద్వారా భూగర్భ జలాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీచర్స్ కాలనీ పరిసర ప్రాంతాల్లో బావులు, బోర్లలో నీటి లభ్యత మెరుగుపడుతున్నట్లు చెబుతున్నారు.చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడం వల్ల రైతులు, పశువులు, పరిసర ప్రాంతాల ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు పేర్కొన్నారు. నీటి సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ పనులు దోహదపడతాయని తెలిపారు.పూడికతీత పనుల సమయంలో కొందరు అనవసర వివాదాలు, అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రజాహితమే లక్ష్యంగా పనులు పూర్తిచేయడం అభినందనీయమని స్థానికులు అన్నారు.చెరువు బాగుంటే గ్రామం బాగుంటుంది అనే నానుడికి ఎల్లయ్య చెరువు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంటూ, చెరువు అభివృద్ధికి కృషి చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజ్, స్థానిక కౌన్సిలర్ మహమ్మద్ ఖాలెక్ కు స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com