Tue, Aug 11, 2026
YouTube
Rivx Studios
News Thumb బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి. News Thumb జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb బాన్సువాడలో దోమల నివారణకు ఫాగింగ్‌ News Thumb ఎల్లయ్య చెరువు పూడికతీత ఫలితం... బోర్లు, బావుల్లో జలకళ News Thumb పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 15 చివరి గడువు. News Thumb ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. News Thumb పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు... News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష News Thumb ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీపై మాజీ వార్డు సభ్యుడు అక్బర్ ఆగ్రహం News Thumb బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి. News Thumb జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb బాన్సువాడలో దోమల నివారణకు ఫాగింగ్‌ News Thumb ఎల్లయ్య చెరువు పూడికతీత ఫలితం... బోర్లు, బావుల్లో జలకళ News Thumb పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 15 చివరి గడువు. News Thumb ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. News Thumb పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు... News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష News Thumb ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీపై మాజీ వార్డు సభ్యుడు అక్బర్ ఆగ్రహం
తాజా వార్తలు
బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి. - Rivx Studios
Banswada News

బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి.

Published on August 11, 2026 at 11:50 AM

0 Views

Quick Summary:

కర్రతో కొట్టినట్లు విద్యార్థుల ఆరోపణలు.. శరీరాలపై దెబ్బల గుర్తులు.

5టీవీ న్యూస్ బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ వార్డెన్ కల్పలత తమపై కర్రతో దాడి చేసినట్లు సుమారు పది మంది విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తాము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ వార్డెన్ వినకుండా కర్రతో ఇష్టానుసారంగా కొట్టినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థుల శరీరాలపై దెబ్బల గుర్తులు కనిపించినట్లు సమాచారం.

తల్లిదండ్రుల్లో ఆందోళన

హాస్టల్‌లో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌ను పరిశీలించాలని కోరుతున్నారు.

సమగ్ర విచారణకు డిమాండ్

విద్యార్థులపై దాడి జరిగిందన్న ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com